Vijay Deverakonda KINGDOM Movie - విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓ కొత్త సాంగ్ ను విడుదల చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నాడు.
Vijay Deverakonda is back with a bang in his upcoming film "KINGDOM", hitting theatres on July 31st!
Directed by the critically acclaimed Gowtam Tinnanuri, known for films like Malli Raava and Jersey, this movie has already created massive buzz across the nation.
💥 What’s Happening Today?
💃 A brand-new song from the film will be launched during the grand pre-release event in Hyderabad.
🎤 Vijay Deverakonda is set to perform live on stage, adding star power to an already electrifying event!
This is going to be a night to remember for all fans of Telugu cinema. Don’t miss the highlights, emotional moments, and exclusive updates from the event!
👉 Hit that Like, Subscribe, and Bell icon to stay updated on all things Kingdom!
#KingdomMovie #VijayDeverakonda #KingdomPreReleaseEvent #KingdomSongs #LivePerformance #Tollywood #GowtamTinnanuri #KingdomOnJuly31 #VDKingdom #Tollywood
~VR.238~CA.43~ED.232~HT.286~PR.358~